శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి లో భాగంగా 8వ రోజైన పల్లకి సేవ రోజున శ్రీకాళహస్తి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ….మహాశివరాత్రి సందర్భంగా గతంలో తమ సంఘ పెద్దలు దేవుడి పెళ్లి రోజున కొన్ని వందల పేదలందరికీ తాళిబొట్లు పంపిణీ కార్యక్రమం జరిగేదని దాని కొనసాగింపుగా ప్రస్తుతం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించడంలో మా సంఘం ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు వై వి రమణయ్య, తోటకూర కోటేశ్వరరావు, ఆకుల గురుమూర్తి, కోనేటి అయ్యప్ప, మణి, పిల్లారి అమరావతి, పిల్లారి బత్తినయ్య, ఆకుల సునీత, బొజ్జ గోవిందస్వామి, రాజేంద్ర, అంకయ్య, రాధాకృష్ణ, కునాటి ఈశ్వర్, రాయపేట సుబ్రహ్మణ్యం, తిరుపాల్, రాజా, వేణు, నరేంద్ర, కోటి, మునస్వామి, నాగార్జున, కోనేటి నాగలక్ష్మి, అమ్ములు, జయంతి ముదిరాజ్ సంఘ నాయకులూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శివ భక్తులకు అన్నదానం