✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై ఘోరప్రమాదం జరిగింది.
రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు ఘటనాస్థలంలో మృతి చెందారు ఇరువైపులా రెండు రెండు కిలోమీటర్లు 4 కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది
END


