Monday, 30 March 2026
  • Home  
  • యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు

యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన ముప్పాళ వెంకట చౌదరి ఈ సందర్బంగా మాట్లాడుతూ నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు జనవరి 27 2023న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైంది ఈ యువ గళం పాదయాత్ర మొత్తం 266 రోజులు పాటు సాగింది ఈ పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు ఆత్మకూరు నియోజకవర్గం లో ప్రవేశించిన తరుణంలో లోకేష్ అన్నతో ముప్పాళ వెంకట్ చౌదరి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.