ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి/ జనవరి ఈ రోజు పోతగల్ గ్రామంలోని పెద్దమ్మల కాలనీకి చెందిన దానివేణి ఎల్లవ్వ (మృతురాలు) చనిపోవడంతో, ఆమె పార్ధివ దేహానికి కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని భుజాన మోసి అంత్యక్రియల్లో పాల్గొని మానవీయతను చాటుకున్నారు. గ్రామ ప్రజలు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.
ఎల్లవ్వ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

పోతగల్ గ్రామంలో దానివేణి ఎల్లవ్వకు నివాళులు అర్పించిన మెంగని మనోహర్.
ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి/ జనవరి ఈ రోజు పోతగల్ గ్రామంలోని పెద్దమ్మల కాలనీకి చెందిన దానివేణి ఎల్లవ్వ (మృతురాలు) చనిపోవడంతో, ఆమె పార్ధివ దేహానికి కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని భుజాన మోసి అంత్యక్రియల్లో పాల్గొని మానవీయతను చాటుకున్నారు. గ్రామ ప్రజలు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు. ఎల్లవ్వ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

