ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి)
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించదగినదని అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి గౌరవం, బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించేది ఓటరేనని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను.
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించదగినదని అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి గౌరవం, బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించేది ఓటరేనని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

