Monday, 30 March 2026
  • Home  
  • భక్తులకు కనబడిన ఎలకలతొ ప్రసాదం
- E-పేపర్

భక్తులకు కనబడిన ఎలకలతొ ప్రసాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాత్రి పూట 11 గంటలకు అన్నవరం ప్రసాదం ( హైవే అన్నవరం వైజాగ్) కొనడానికి వెళ్ళిన బాటసారిలకు ( భక్తులు )కనిపించిన దృశ్యం ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు. ప్రసాదం అమ్మినవాడిని అడిగితే అవును అలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే పోండి అనీ వాడి సమాధానం…. END. Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి జిల్లా
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

రాత్రి పూట 11 గంటలకు అన్నవరం ప్రసాదం ( హైవే అన్నవరం వైజాగ్) కొనడానికి వెళ్ళిన బాటసారిలకు ( భక్తులు )కనిపించిన దృశ్యం ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు.

ప్రసాదం అమ్మినవాడిని అడిగితే అవును అలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే పోండి అనీ వాడి సమాధానం….

END.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.