Saturday, 4 July 2026
  • Home  
  • అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
- రాజన్న సిరిసిల్ల

అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి 04/07/2026 ముస్తాబాద్ మండలంలోని అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో( గూడెం )వృద్ధులు, వికలాంగులను మిట్టపల్లిలోని సురభి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు వారి రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, వైద్య పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించారు. ఈ కార్యక్రమంలో కుర్ర సావిత్రి, బొప్ప విజయలక్ష్మి, బొప్ప పద్మలత, పూసల స్వరూప, పిల్లమర్రి విజయ, సడిమెల శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు అన్నపూర్ణ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు.

అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి
04/07/2026
ముస్తాబాద్ మండలంలోని అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో( గూడెం )వృద్ధులు, వికలాంగులను మిట్టపల్లిలోని సురభి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు వారి రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, వైద్య పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించారు.
ఈ కార్యక్రమంలో కుర్ర సావిత్రి, బొప్ప విజయలక్ష్మి, బొప్ప పద్మలత, పూసల స్వరూప, పిల్లమర్రి విజయ, సడిమెల శోభారాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు అన్నపూర్ణ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.