Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి 04/07/2026 ముస్తాబాద్ మండలంలోని అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో( గూడెం )వృద్ధులు, వికలాంగులను మిట్టపల్లిలోని సురభి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
  • ఫౌండేషన్ సభ్యులు వారి రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, వైద్య పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించారు.
  • ఈ కార్యక్రమంలో కుర్ర సావిత్రి, బొప్ప విజయలక్ష్మి, బొప్ప పద్మలత, పూసల స్వరూప, పిల్లమర్రి విజయ, సడిమెల శోభారాణి పాల్గొన్నారు.

అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి
04/07/2026
ముస్తాబాద్ మండలంలోని అన్నపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో( గూడెం )వృద్ధులు, వికలాంగులను మిట్టపల్లిలోని సురభి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు వారి రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, వైద్య పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించారు.
ఈ కార్యక్రమంలో కుర్ర సావిత్రి, బొప్ప విజయలక్ష్మి, బొప్ప పద్మలత, పూసల స్వరూప, పిల్లమర్రి విజయ, సడిమెల శోభారాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు అన్నపూర్ణ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *