Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

చంద్రంపేట బైపాస్ వద్ద అదుపు తప్పిన వాహనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చంద్రంపేట బైపాస్ వద్ద అదుపు తప్పిన వాహనం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేట బైపాస్ వద్ద అదుపు తప్పిన మహీంద్రా దార్ వాహనం రోడ్డు డివైడర్ వైపు దూసుకెళ్లింది వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికిని హెయిర్ బాలు తెచ్చుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

చంద్రంపేట బైపాస్ వద్ద అదుపు తప్పిన వాహనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *