Friday, 13 February 2026
  • Home  
  • ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షున్ని కలసిన జిల్లా ఎన్ జి జి వో సంఘ నాయకులు
- తిరుపతి

ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షున్ని కలసిన జిల్లా ఎన్ జి జి వో సంఘ నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షులు ఏ విద్య సాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణని శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా ఏపీ ఎన్ జి జి వో సంఘం నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని 2003 వ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిస్ మీద పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడి, రెగ్యులరైజ్ అయినటువంటి వారిని 2017 సంవత్సరం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం సిపిఎస్ నుండి ఓ పి ఎస్ కు మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి అధ్యక్షులు చెంచురత్నం యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు, శ్రీకాళహస్తి ఆర్గనైజ్ సెక్రెటరీ వెంకట ముని, జాయింట్ సెక్రటరీ గోవిందస్వామి, రాయలసీమ పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాబులు పాల్గొన్నారు. Uploaded Video:

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షులు ఏ విద్య సాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణని శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా ఏపీ ఎన్ జి జి వో సంఘం నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని 2003 వ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిస్ మీద పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడి, రెగ్యులరైజ్ అయినటువంటి వారిని 2017 సంవత్సరం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం సిపిఎస్ నుండి ఓ పి ఎస్ కు మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి అధ్యక్షులు చెంచురత్నం యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు, శ్రీకాళహస్తి ఆర్గనైజ్ సెక్రెటరీ వెంకట ముని, జాయింట్ సెక్రటరీ గోవిందస్వామి, రాయలసీమ పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాబులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.