రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆగపల్లి కంటైనర్ ఫార్ము స్టే లో అనుమతు లేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడంతో సిఐ మధు అక్కడికి చేరుకొని వేడుకలను నిలిపివేశారు డిజె సెట్ ని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మధు తెలిపారు
Uploaded Video:



