తూర్పు నాయుడుపాలెంలో మత్య్సకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీకి వలలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
తూర్పు నాయుడుపాలెం డిసెంబర్ పున్నమి ప్రతినిధి
కడలి పుత్రులకు ఎప్పుడూ అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమే
మత్స్యకారులకు సబ్సిడీకి వలలు, బోట్లు, అవుట్ బోట్ మోటార్లు పంపిణీ చేస్తున్నాం
40% సబ్సిడీతో త్వరలో ఆటోలు కూడా అందిస్తాం
మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.4500 నుంచి రూ. 20 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే
రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి


