రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు సత్యం శేఖర్ గంధం రాజు యాదగిరి సత్యపాల్ గారు నేడు కేకే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో వారి స్వగ్రామమైన నామాపూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తోని గారి ఆధ్వర్యంలో స్పాట్లో చేరారు ఈ సందర్భంగా వారిని కేకే మహేందర్ రెడ్డి గారు వారికి శాలువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనపై వారికి అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణు గుగ్గిల శ్రీకాంత్ బైరినేని రాము సత్తు శ్రీనివాస్ గారు తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బాట పట్టిన సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు సత్యం శేఖర్ గంధం రాజు యాదగిరి సత్యపాల్ గారు నేడు కేకే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో వారి స్వగ్రామమైన నామాపూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తోని గారి ఆధ్వర్యంలో స్పాట్లో చేరారు ఈ సందర్భంగా వారిని కేకే మహేందర్ రెడ్డి గారు వారికి శాలువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనపై వారికి అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణు గుగ్గిల శ్రీకాంత్ బైరినేని రాము సత్తు శ్రీనివాస్ గారు తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

