Wednesday, 25 March 2026
  • Home  
  • మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.
- విశాఖపట్నం

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాలెం 53 వ వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ బర్కత్ ఆలీ . పేద ముస్లిం వర్గాలకు పెద్ద ఎత్తున చలికి కప్పుకోవడానికి దుప్పట్లు నూతన వస్త్రాలు ఇచ్చి వెయ్యి మందికి పైగా అన్నదానం చేసినారు ఈ కార్యక్రమమునకు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కెకే రాజు. మరియు వైయస్సార్సీపి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు . మరియు వార్డ్ అధ్యక్షులు వెంకట రెడ్డి . సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ . విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)

మర్రిపాలెం 53 వ వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ బర్కత్ ఆలీ . పేద ముస్లిం వర్గాలకు పెద్ద ఎత్తున చలికి కప్పుకోవడానికి దుప్పట్లు నూతన వస్త్రాలు ఇచ్చి వెయ్యి మందికి పైగా అన్నదానం చేసినారు ఈ కార్యక్రమమునకు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కెకే రాజు. మరియు వైయస్సార్సీపి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు . మరియు వార్డ్ అధ్యక్షులు వెంకట రెడ్డి . సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ . విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.