Saturday, 21 March 2026
  • Home  
  • ర్యాలి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు
- భక్తి

ర్యాలి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలు సందర్భంగా స్వామి వారు విశేషాలు అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం నుంచే ఆలయ ప్రయాణం భక్తులతో కళకళలాడుతోంది ఈ ఉత్సవాలు విష్ణు భక్తికి అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు ఈ మాసంలో నిత్య పూజలు, ప్రత్యేక అలంకరణలో ధార్మిక కార్యక్రమాలు భక్తుల భవాలని మరింత బలపరుస్తాయి స్వామివారిని రకరకాల పద్ధతిలో అలంకరిస్తూ ఉంటారు ఈ మాసాన్ని వైష్ణవులకు ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు. END

తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలు సందర్భంగా స్వామి వారు విశేషాలు అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం నుంచే ఆలయ ప్రయాణం భక్తులతో కళకళలాడుతోంది ఈ ఉత్సవాలు విష్ణు భక్తికి అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు ఈ మాసంలో నిత్య పూజలు, ప్రత్యేక అలంకరణలో ధార్మిక కార్యక్రమాలు భక్తుల భవాలని మరింత బలపరుస్తాయి స్వామివారిని రకరకాల పద్ధతిలో అలంకరిస్తూ ఉంటారు ఈ మాసాన్ని వైష్ణవులకు ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.