Thursday, 5 February 2026
  • Home  
  • క్యాలెండర్ల విడుదల
- ఆదిలాబాదు

క్యాలెండర్ల విడుదల

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను ఇండస్ట్రియల్ జిఎం పద్మ భూషణ్ రాజు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్, విడ్స్ సీసీ గంగాధర్, సిఎస్సి డిఎం రాహుల్, ఏఈఓ శివప్రసాద్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, సంతోష్ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఐసి జీఎం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ డిఎం పృథ్వీరాజ్, ఏడిఎం ఆదర్శ్, పీఎంఈజీపి శివ, సత్యనారాయణ, భూమన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.