Tuesday, 24 March 2026
  • Home  
  • జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం
- విశాఖపట్నం

జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం

జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ **విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఇంటిపన్ను, ఖాళీస్థలముల పన్ను సులభతరంగా చెల్లింపు చేయుటకు, ప్రజల సౌకర్యార్ధం జి.వి.యం.సి వెబ్ పోర్టల్ (gvmc.gov.in) నందు ఆస్తిపన్నుచెల్లింపు చేయుటకు క్రెడిట్/డెబిట్ కార్డులు/ నెట్ బ్యాంకింగ్ / యు.పి.ఐ లేదా యు.పి.ఐ. క్యూఆర్. కోడ్ (భారత్ పే, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటియం మరియు క్రెడ్ పే) మొదలగు చెల్లింపు మాధ్యమాల ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుచేయు సదుపాయం కల్పించడం జరిగిందని కమీషనర్ తెలిపారు. నగరములోని గృహ యజమానులు / ఆస్తిపన్ను చెల్లింపు దారులు ఈ సౌకర్యమును ఉపయోగించుకొని ఎటువంటి భౌతిక ఇబ్బందులు లేకుండా, వారి విలువైన సమయం వృధా కాకుండా, నేరుగా, సులభముగా జీవీఎంసీ కి చెల్లించ వలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు చెల్లింపు చేయవచ్చు అన్నారు. కావున నగర పరిధిలోని గృహ యజమానులు/ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని కమిషనర్ తెలిపారు.

జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం

– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

**విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఇంటిపన్ను, ఖాళీస్థలముల పన్ను సులభతరంగా చెల్లింపు చేయుటకు, ప్రజల సౌకర్యార్ధం జి.వి.యం.సి వెబ్ పోర్టల్ (gvmc.gov.in) నందు ఆస్తిపన్నుచెల్లింపు చేయుటకు క్రెడిట్/డెబిట్ కార్డులు/ నెట్ బ్యాంకింగ్ / యు.పి.ఐ లేదా యు.పి.ఐ. క్యూఆర్. కోడ్ (భారత్ పే, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటియం మరియు క్రెడ్ పే) మొదలగు చెల్లింపు మాధ్యమాల ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుచేయు సదుపాయం కల్పించడం జరిగిందని కమీషనర్ తెలిపారు. నగరములోని గృహ యజమానులు / ఆస్తిపన్ను చెల్లింపు దారులు ఈ సౌకర్యమును ఉపయోగించుకొని ఎటువంటి భౌతిక ఇబ్బందులు లేకుండా, వారి విలువైన సమయం వృధా కాకుండా, నేరుగా, సులభముగా జీవీఎంసీ కి చెల్లించ వలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు చెల్లింపు చేయవచ్చు అన్నారు.

కావున నగర పరిధిలోని గృహ యజమానులు/ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని కమిషనర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.