కూలీలకు భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరు దీత్వా తుఫాన్ కారణముగా రైల్వే కోడూరులో 6 రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు రోజువారి కులిలు పనులు లేక రెక్క ఆడితే గాని డొక్క ఆడని పరిస్థుతుల్లో ఉన్నా నిరు పేడలకు రైల్వే కోడూరు లోని ఓంటెలనగర్కు చెండిన నిరుపేద కుటుంబలకు భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మండల నాగేంద్ర మరియు కమిటి సభ్యులు అధ్వర్యంలో సుమరు 50 మంధికి భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి ఈకార్యక్రమములోపాల్గోనవారు చెన్నంశెట్టి రమేష్ బాబు, వాస బాబు, కొప్పల శంకరయ్య తన్నీర్ ఆంజనేయులు, పెనుకొండ సుబ్బరాయుడు, శేఖర్ చెన్నంశెట్టి పురుషోత్తం తధితరులు పాల్గొన్నారు.


