కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతర్!!
ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతర్ ఈరోజు అనగా 1- 12- 2025 రోజున జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను సందర్భంగా జిల్లాలోని పాఠశాలలన్నింటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు ఈ ఆదేశాలను పక్కనపెట్టి ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు స్కూల్ ఓపెన్ చేసి విద్యార్థులకు ఎగ్జామ్స్ మరియు క్లాసులు నిర్వహించారు గౌరవ కలెక్టర్ మరియు డిఇఓ గారి ఆదేశాలను పక్కనపెట్టి స్కూలును నడుపుతున్న ఈ సంస్థపై చర్యలు వెంటనే తీసుకోవాలి

కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతర్
కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతర్!! ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతర్ ఈరోజు అనగా 1- 12- 2025 రోజున జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను సందర్భంగా జిల్లాలోని పాఠశాలలన్నింటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు ఈ ఆదేశాలను పక్కనపెట్టి ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు స్కూల్ ఓపెన్ చేసి విద్యార్థులకు ఎగ్జామ్స్ మరియు క్లాసులు నిర్వహించారు గౌరవ కలెక్టర్ మరియు డిఇఓ గారి ఆదేశాలను పక్కనపెట్టి స్కూలును నడుపుతున్న ఈ సంస్థపై చర్యలు వెంటనే తీసుకోవాలి

