– సర్పంచ్ అభ్యర్థి కర్రోల్ల లింగం
కామారెడ్డి, 01 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి మండలం, కన్నాపూర్ గ్రామ పంచాయ తీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న అభ్యర్థి కర్రళ్ల లింగం పత్రిక ముఖంగా మాట్లాడుతూ, పోలీస్, అధికారు ల అందరం కలసి గ్రామ అభివృద్ధి కోసం నిబద్ధత తో పని చేస్తానని తెలిపారు. “ప్రజల అనుమతితో రోడ్లు, మంచినీరు, వైద్య, విద్యా సదుపాయాలు ఎంతో త్వరగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ముఖ్యంగా మధ్యలో గర్గుల్ వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం, అంగన్వాడి భవనం, పల్లె ధవాఖాన వంటి అమితవలసిన పనులను మొదటి దశలో గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా” అని ఆయన స్పష్టం చేశారు. కర్రోళ్ల లింగం ప్రజలకు నిజాయితీతో పనిచేస్తానని హామీ ఇచ్చి, పోలింగ్ రోజు ఓటు వేయాలని ఆహ్వానించారు. “ఏమిటి వాగ్దానాలు కాదు, నిబద్ధతే నా రాజకీయ మార్గం. మీ మద్దతు వల్లే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుంది” అన్నారు. కనుమరుగయ్యే గ్రామ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడం, అందరికీ సేవ చేయడం తన ప్రభుత్వ విధిగా భావి స్తున్నాను,


