Wednesday, 25 March 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ తిని విద్యార్థులకు అస్వస్థత
- కడప

ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ తిని విద్యార్థులకు అస్వస్థత

కడప జిల్లా పొద్దుటూరు మండలం వసంతపేట హైస్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ తిని ఆరవ తరగతికి చెందిన పదిమంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అన్నం పప్పు తిన్న వెంటనే కడుపునొప్పి రావడంతో వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా గదిలో నిర్బంధించి డాక్టర్ను పిలిపించి అక్కడే వైద్యం చేయించేందుకు ఉపక్రమించిన హెడ్మాస్టర్ విషయం బయటికి బొక్కడంతో వారందరినీ పెద్ద ఆస్పత్రికి తరలించిన హెడ్మాస్టర్ గుర్రప్ప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.