Thursday, 2 April 2026
  • Home  
  • మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ
- విశాఖపట్నం

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం-ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ జాతీయ దత్తత అవగాహన సదస్సు-2025ను ప్రారంభించిన ఆ శాఖ (MWCD) కార్యదర్శి అనిల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు ఎ. సూర్య కుమారి, అనితా రామ‌చంద్ర‌న్, CARA సభ్య కార్యదర్శి & CEO భావన సక్సేనా, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్, జువైన‌ల్ వెల్పేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*

*మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం-ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ జాతీయ దత్తత అవగాహన సదస్సు-2025ను ప్రారంభించిన ఆ శాఖ (MWCD) కార్యదర్శి అనిల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు ఎ. సూర్య కుమారి, అనితా రామ‌చంద్ర‌న్, CARA సభ్య కార్యదర్శి & CEO భావన సక్సేనా, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్, జువైన‌ల్ వెల్పేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.