Tuesday, 24 March 2026
  • Home  
  • భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి *
- విశాఖపట్నం

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి *

*భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు,రాజ్యసభ సభ్యులు గొల్ల బాబు రావు గారు,శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు,మాజీఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,డిప్యూటీమేయర్ , రాష్ట్ర ,మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ,జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు ,మహిళా విభాగం నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

*భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు,రాజ్యసభ సభ్యులు గొల్ల బాబు రావు గారు,శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు,మాజీఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,డిప్యూటీమేయర్ , రాష్ట్ర ,మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ,జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు ,మహిళా విభాగం నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.