Friday, 25 September 2026
  • Home  
  • 6,240 క్లాస్‌రూమ్‌ల కూల్చివేతకు ఆదేశం
- ఆంధ్రప్రదేశ్

6,240 క్లాస్‌రూమ్‌ల కూల్చివేతకు ఆదేశం

​AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన 6,240 క్లాస్‌రూమ్‌లను ఈ నెల 30లోపు కూల్చివేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 44,394 గవర్నమెంటు స్కూళ్లకుగాను 44,281 బడుల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ‘మన బడి-మన భవిష్యత్తు’ కింద కొత్త గదులు నిర్మిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈలోపు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించనున్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.