పున్నమి: ప్రతినిధి హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నారు బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది230వారం
పూలమాలము ఇప్పిచ్చినవారు డి రామచందర్ డ్రైవర్, కే బాబురావు కండక్టర్, జీవన్ శ్రామిక్, మం గోపి పూలమాలలు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిసి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ స్పూర్తి సకల జన సంక్షేమం, 230వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్
పున్నమి: ప్రతినిధి హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నారు బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది230వారం పూలమాలము ఇప్పిచ్చినవారు డి రామచందర్ డ్రైవర్, కే బాబురావు కండక్టర్, జీవన్ శ్రామిక్, మం గోపి పూలమాలలు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిసి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

