తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
గోపాలపురం మండలం
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో
చిలకా సాయి తేజ అయ్యప్ప స్వామి పరమ భక్తుడు ఐదు సంవత్సరాలుగా మాల ధరిస్తూ గత సంవత్సరం టూ వీలర్ పై అయ్యప్ప స్వామి శబరిమలై వెళ్లి దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ తిరిగి వచ్చాడు అదేవిధంగా ఈ సంవత్సరం పాదయాత్ర చేయాలని కోరికతో 1800 కిలోమీటర్లు శబరిమలై, కాణిపాకం, శ్రీపురం, జంబుకేశ్వరం, మొదలగు పుణ్యక్షేత్రాలు పాదయాత్ర చేసి మరలా తిరిగి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆ మహా భక్తుడు రాకను గ్రామస్తులు తల్లిదండ్రులు స్వాగతించారు
END


