అరకులోయ మండలం పద్మాపురం పంచాయితీలో ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన పీజీఆర్ఎస్ వాయిదా వేసినట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్దార్ రాజా శ్రీదర్ తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక ఈ నెల 10న అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నందున అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పద్మాపురం పిజిఆర్ఎస్ తదుపరి తేదీని త్వరలో తెలుపుతామని అధికారులు పేర్కొన్నారు.

అరకు: రేపటి పద్మాపురం పిజిఆర్ఎస్ తాత్కాలిక వాయిదా