➡️ *సోమవారం వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల నిమిత్తం.. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి లతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్.*
*️⃣ *నవంబర్ 19న గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం లబ్ది మొత్తాన్ని రైతులకు పంపిణీ చేసి రచ్చబండ కార్యక్రమంలోపాల్గొనేందుకు స్థలఎంపిక పై పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.*
➡️ *జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. రైతుల పంట పొలాలను, ఎరువులు,పురుగు మందుల విక్రయ కేంద్రాలను పరిశీలించ నుండడంతో… సంబంధిత ప్రాంతాల ఎంపిక కోసం పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.*
*️⃣ *ముందుగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కోసం పెండ్లిమర్రి మండల పరిధిలోని చిన్నదాసరి పల్లె పంట పొలాలు, వెల్లటూరు లోని మానస ఫర్టిలైజర్, సీడ్స్, ఫెస్టిసైడ్ సెంటర్ ను, హెలిప్యాడ్ ఏర్పాటుకు వెల్లటూరు లోని పీఎం జెడ్పి హైస్కూల్ ప్రాంగణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్* .
*️⃣ *రైతులతో ముఖాముఖి నిర్వహించే రచ్చబండ కార్యక్రమం నిర్వహణ కోసం.. పెండ్లిమర్రి మండల కేంద్రంలో ఒక ప్రదేశాన్ని, చిన్న దాసరి పల్లి మరో ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.*
✳️* *ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వారి తోపాటు అధిక సంఖ్య లో రైతులు వచ్చే అవకాశం ఉండడం తో.. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, సీఎంవో భద్రతా అధికారులతో చర్చించిన జిల్లా కలెక్టర్.*
*️⃣ *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్న.. సీఎంఓ భద్రతాధికారి కృష్ణారావు, కడప, జమ్మలమడుగు,బద్వేలు,పులివెందుల ఆర్డీఓ లు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్ర మోహన్, చిన్నయ్య,వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్,ఉద్యాన శాఖ జిల్లా అధికారి సతీష్ కుమార్, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్ తదితర జిల్లా అధికారులు, నాయకులు పుత్తా నరసింహా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు*

వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన
➡️ *సోమవారం వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల నిమిత్తం.. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి లతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్.* *️⃣ *నవంబర్ 19న గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం లబ్ది మొత్తాన్ని రైతులకు పంపిణీ చేసి రచ్చబండ కార్యక్రమంలోపాల్గొనేందుకు స్థలఎంపిక పై పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.* ➡️ *జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. రైతుల పంట పొలాలను, ఎరువులు,పురుగు మందుల విక్రయ కేంద్రాలను పరిశీలించ నుండడంతో… సంబంధిత ప్రాంతాల ఎంపిక కోసం పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.* *️⃣ *ముందుగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కోసం పెండ్లిమర్రి మండల పరిధిలోని చిన్నదాసరి పల్లె పంట పొలాలు, వెల్లటూరు లోని మానస ఫర్టిలైజర్, సీడ్స్, ఫెస్టిసైడ్ సెంటర్ ను, హెలిప్యాడ్ ఏర్పాటుకు వెల్లటూరు లోని పీఎం జెడ్పి హైస్కూల్ ప్రాంగణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్* . *️⃣ *రైతులతో ముఖాముఖి నిర్వహించే రచ్చబండ కార్యక్రమం నిర్వహణ కోసం.. పెండ్లిమర్రి మండల కేంద్రంలో ఒక ప్రదేశాన్ని, చిన్న దాసరి పల్లి మరో ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.* ✳️* *ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వారి తోపాటు అధిక సంఖ్య లో రైతులు వచ్చే అవకాశం ఉండడం తో.. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, సీఎంవో భద్రతా అధికారులతో చర్చించిన జిల్లా కలెక్టర్.* *️⃣ *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్న.. సీఎంఓ భద్రతాధికారి కృష్ణారావు, కడప, జమ్మలమడుగు,బద్వేలు,పులివెందుల ఆర్డీఓ లు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్ర మోహన్, చిన్నయ్య,వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్,ఉద్యాన శాఖ జిల్లా అధికారి సతీష్ కుమార్, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్ తదితర జిల్లా అధికారులు, నాయకులు పుత్తా నరసింహా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు*

