అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మి
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు పట్టణం శ్రీ అయ్యప్ప స్వామి వారి గుడి నందు భక్తులు ప్రజలు ఆహ్వాన మేరకు శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అనంతరం స్వాములు ముక్కా వరలక్ష్మి ని ఆశీర్వదించి, సన్మానించి, తీర్థప్రసాదాలు అన్నజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.


