తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు సంవత్సరాల కూటమి పాలన పూర్తిన సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలం లో యూనిట్ 19 కి అబ్జర్వర్ గా మా యువ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ గారిని నియమించిన సందర్భంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లు గండికోట హరిబాబు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు సంవత్సరాల కూటమి పాలన