ఈరోజు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో కొమ్మారెడ్డి E. M మోడల్ హై స్కూల్ లో బాలల దినోత్సవం సందర్భంగా అవార్డ్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ పోటీలలో ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు కృష్ణ గుంటూరు MLC శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం, టీచర్స్, విద్యార్థి విద్యార్థినులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది


