నంద్యాల స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని స్కూల్ కరస్పాండెంట్ హలీమా తెలిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నష్యం మహమ్మద్ సుహేల్ ఖలీల్, ఎంఐఎం ప్రతినిధులు కుద్దుస్ స్కూల్ డైరెక్టర్ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా చిన్నారులు వేసిన విభిన్న వస్త్ర వేషాధారణ లు, సంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అందరినీ అలరించాయి
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు తెలిపారని పిల్లలపై నెహ్రూ గారికి అపారమైన ప్రేమ ఆప్యాయత ఉండేదని అందుకనే ఆయన జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు
ఇటీవల ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల పైన నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రతిభ చూపి మొదటి, రెండు, మూడు స్థానాలు సాధించిన మాస్టర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ మెమొంటో పంపిణీ చేయడం జరిగింది

మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవం
నంద్యాల స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని స్కూల్ కరస్పాండెంట్ హలీమా తెలిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నష్యం మహమ్మద్ సుహేల్ ఖలీల్, ఎంఐఎం ప్రతినిధులు కుద్దుస్ స్కూల్ డైరెక్టర్ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చిన్నారులు వేసిన విభిన్న వస్త్ర వేషాధారణ లు, సంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు తెలిపారని పిల్లలపై నెహ్రూ గారికి అపారమైన ప్రేమ ఆప్యాయత ఉండేదని అందుకనే ఆయన జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇటీవల ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల పైన నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రతిభ చూపి మొదటి, రెండు, మూడు స్థానాలు సాధించిన మాస్టర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ మెమొంటో పంపిణీ చేయడం జరిగింది

