*సాహితీ లోకానికి తీరని లోటు అందెశ్రీ మరణం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/11/ 2025*
*అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ మరియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు శశి యాదవ్ గౌరవ సలహాదారులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గోపాల్ జి, సహధ్యక్షులు వివేక్ భవాని ,సంయుక్త కార్యదర్శి అమీర్ పాషా, రాష్ట్ర బాధ్యులు వీరేందర్ గౌడ్, శ్రీనివాసులు ,వనపర్తి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ఆచారి రాష్ట్ర మహిళా కార్యదర్శి శాంతా రెడ్డి గారు, హైదరాబాదు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటస్వామి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు,తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలవాలని వారికి సందర్భంగా డిమాండ్ చేశారు*


