Wednesday, 25 March 2026
  • Home  
  • చిట్వేలులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం… ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
- E-పేపర్

చిట్వేలులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం… ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

చిట్వేలులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం… ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో గతంలో పాత ఆసుపత్రి భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో చిట్వేలు మండల ప్రజలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి లాంచనంగ బుధవారం నాడు ఆసుపత్రిని ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని అవసరాలను పర్యవేక్షిస్తామని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా అండగా నిలబడతామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియ జేశారు ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “చిట్వేలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని అవసరమైన వసతులను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాం. ఇంకా మరిన్ని సదుపాయాలను కల్పించే దిశగా కృషి చేస్తాం, అదేవిధంగా కలెక్టర్ కు ఇంకా కొన్ని సదుపాయాలు డాక్టర్ ద్వారా తెలపడం జరిగింది అవి కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు, చిట్వేలుకు తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉందని, రద్దయిన కోడూరు చిట్వేల్ రోడ్డును మంజూరు చెయించుకోని త్వరలో పూర్తి చేసి ప్రారంభించ బోతున్నామని ముక్క రూపానంద రెడ్డి పేర్కొన్నారు. *అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ* , “ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రాధాన్యత. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిట్వేలు ఆరోగ్య కేంద్రం ప్రారంభం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి” అని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సంబంధిత అధికారులు కూటమి నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిట్వేలులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం…

ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో గతంలో పాత ఆసుపత్రి భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో చిట్వేలు మండల ప్రజలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి లాంచనంగ బుధవారం నాడు ఆసుపత్రిని ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని అవసరాలను పర్యవేక్షిస్తామని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా అండగా నిలబడతామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియ జేశారు
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “చిట్వేలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని అవసరమైన వసతులను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాం. ఇంకా మరిన్ని సదుపాయాలను కల్పించే దిశగా కృషి చేస్తాం, అదేవిధంగా కలెక్టర్ కు ఇంకా కొన్ని సదుపాయాలు డాక్టర్ ద్వారా తెలపడం జరిగింది అవి కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు, చిట్వేలుకు తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉందని, రద్దయిన కోడూరు చిట్వేల్ రోడ్డును మంజూరు చెయించుకోని త్వరలో పూర్తి చేసి ప్రారంభించ బోతున్నామని ముక్క రూపానంద రెడ్డి పేర్కొన్నారు.

*అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ* , “ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రాధాన్యత. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిట్వేలు ఆరోగ్య కేంద్రం ప్రారంభం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి” అని అన్నారు.

కార్యక్రమంలో వైద్య సిబ్బంది సంబంధిత అధికారులు కూటమి నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.