Friday, 13 March 2026
  • Home  
  • *భారత మహిళా క్రికెట్ జట్టు విజయం కోసం తిరుమలలో పూజలు నిర్వహించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు
- తిరుపతి

*భారత మహిళా క్రికెట్ జట్టు విజయం కోసం తిరుమలలో పూజలు నిర్వహించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. * *అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,“భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోటీలో తలపడుతోంది.ఈ స్థాయికి చేరుకోవడం జట్టు కృషి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మ్యాచ్ ఫలితమేమైనా, వారి ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో గర్వకారణం అవుతుంది,” అని తెలిపారు.* * *యువత క్రీడలవైపు మరింత ఆకర్షితులు కావాలని, మహిళలు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని ఆయన అన్నారు. భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.* ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* *అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,“భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోటీలో తలపడుతోంది.ఈ స్థాయికి చేరుకోవడం జట్టు కృషి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మ్యాచ్ ఫలితమేమైనా, వారి ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో గర్వకారణం అవుతుంది,” అని తెలిపారు.*

* *యువత క్రీడలవైపు మరింత ఆకర్షితులు కావాలని, మహిళలు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని ఆయన అన్నారు. భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.*

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ
సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.