డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి అని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావం గా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు అమలాపురం హైస్కూల్ సెంటర్ వై.యస్.ఆర్ విగ్రహం నుంచి గడియార స్తంబం సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ డా బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగును. ఈ కార్యక్రమంలో జిల్లా లో అన్ని నియోజకవర్గ కో ఆర్డినేటర్ లు పాల్గొంటారు. కావున వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు ఈ నిరసన కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి