Wednesday, 25 March 2026
  • Home  
  • విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి
- విశాఖపట్నం

విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి

విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- *జగదీష్ అడహళ్లి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2020లో UPSC పరీక్షలో 440వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. అతను మొదట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం అతను అల్లూరి జిల్లా ASPగా పనిచేస్తూ విశాఖ డీసీపీ -1 గా బదిలీ అయ్యారు*…

విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి*
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-
*జగదీష్ అడహళ్లి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2020లో UPSC పరీక్షలో 440వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. అతను మొదట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం అతను అల్లూరి జిల్లా ASPగా పనిచేస్తూ విశాఖ డీసీపీ -1 గా బదిలీ అయ్యారు*…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.