Tuesday, 24 March 2026
  • Home  
  • మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించిన తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించిన తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో బుధవారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్శనలో డివిఆర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. అధ్యక్షులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి, పునరావాస కేంద్రాల్లో తుఫాన్ బాధితులతో ప్రత్యక్షం గా మాట్లాడి, భోజనం, తాగు నీరు, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పరిస్థితిని తనిఖీ చేశారు.తంగిరాల సౌమ్య అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం అంది స్తుందని భరోసా ఇచ్చారు.

నందిగామ పట్టణంలో బుధవారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మొంథా తుపాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్శనలో డివిఆర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.
అధ్యక్షులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి, పునరావాస కేంద్రాల్లో తుఫాన్ బాధితులతో ప్రత్యక్షం గా మాట్లాడి, భోజనం, తాగు నీరు, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పరిస్థితిని తనిఖీ చేశారు.తంగిరాల సౌమ్య అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం అంది స్తుందని భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.