ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ తగిన కృషి చేస్తోందని తెలిపారు.
మొదటి కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన కార్తీకమాస దీపోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆరో డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సామినేని ఉదయభాను మాట్లాడుతూ — “జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. అదే సమయం లో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి జనసైనికుడు అంకితభావం తో పనిచేస్తున్నాడు” అని పేర్కొన్నారు.
అలాగే, ఆయన అన్నారు కార్తీక మాసం సనాతన ధర్మ విశిష్టత ను తెలియజేసే పవిత్ర మాసమని, ఈ నెలలో హిందువులు దేవుళ్లకు, దేవతా మూర్తులకు పూజలు, దీపారాధ నలు చేయడం శాశ్వత సంప్రదాయమని చెప్పారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేశారు.

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నాము: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ తగిన కృషి చేస్తోందని తెలిపారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన కార్తీకమాస దీపోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆరో డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ — “జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. అదే సమయం లో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి జనసైనికుడు అంకితభావం తో పనిచేస్తున్నాడు” అని పేర్కొన్నారు. అలాగే, ఆయన అన్నారు కార్తీక మాసం సనాతన ధర్మ విశిష్టత ను తెలియజేసే పవిత్ర మాసమని, ఈ నెలలో హిందువులు దేవుళ్లకు, దేవతా మూర్తులకు పూజలు, దీపారాధ నలు చేయడం శాశ్వత సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేశారు.

