Wednesday, 11 February 2026
  • Home  
  • సోను ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు
- హైదరాబాద్

సోను ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు

పున్నమి ప్రతినిధి ఘట్కేసర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను (ప్రశాంత్) ని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అయన మాట్లాడుతూ శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూన్న గాయపడిన వ్యక్తిపై దాడి జరగడం అత్యంత దారుణం అని అన్నారు. బాధితుడి ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పున్నమి ప్రతినిధి

ఘట్కేసర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను (ప్రశాంత్) ని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు.

అయన మాట్లాడుతూ
శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూన్న గాయపడిన వ్యక్తిపై దాడి జరగడం అత్యంత దారుణం అని అన్నారు.
బాధితుడి ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు
బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.