Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో వుందీ – సొసైటీ అధ్యక్షులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో వుందీ – సొసైటీ అధ్యక్షులు

వార్త ముఖ్యాంశాలు

  • తొట్టంబేడు అక్టోబర్ 29, పున్నమి న్యూస్: మండలంలలోని రైతు సోదరులకు సొసైటీ అధ్యక్షులు బి.
  • భాస్కర్ బుధవారం నాడు పత్రిక ప్రకగణ ద్వారా తెలియజేస్తూ..
  • అందుబాటులోఉన్న యూరియాను రైతులు సద్వినియోగించుకోవాలని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ నందు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో కలదు .

తొట్టంబేడు అక్టోబర్ 29, పున్నమి న్యూస్: మండలంలలోని రైతు సోదరులకు సొసైటీ అధ్యక్షులు బి. భాస్కర్ బుధవారం నాడు పత్రిక ప్రకగణ ద్వారా తెలియజేస్తూ.. అందుబాటులోఉన్న యూరియాను రైతులు సద్వినియోగించుకోవాలని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ నందు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో కలదు . యూరియా కావలసినవారు 1 ఎకరాకు3 బస్తాలు చొప్పున 3విడతలుగా ఇస్తారని యూరియా కావలసిన రైతులు వ్యవసాయ శాఖ వారు జారీ చేసిన కార్డు తీసుకొని యూరియాను తీసుకుని వెళ్లవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు జీ భత్తయ్య పి ధనంజయలు, సంఘపు సీఈవో చిరంజీవి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *