నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్నె 22: నెల్లూరు లో వరి పంట నష్టం.
గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో వరి కోత దశలో ఉండగా ఈవర్షాలతో 2387.5 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. 890 మంది రైతులు ఇప్పటి వరకు నష్ట పోయారు. నష్టబోయిన రైతులకు వరికి, వేరుశనగకు హెక్టారుకు రూ. 15 వేలు పరిహారం ఉంటుందని వివరించారు. మరో కొన్ని రోజులు వర్షాలు ఉండడంతో పంట నష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధి ) అక్టోబర్ 22:

