నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించడం మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులను కోరారు. శుక్రవారం ఆమె నకిరేకల్ మండలం తాటికల్,నల్గొండ మండలం ఆర్జాల బావిలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించడం మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులను కోరారు. శుక్రవారం ఆమె నకిరేకల్ మండలం తాటికల్,నల్గొండ మండలం ఆర్జాల బావిలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

