ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో గురువారం షేక్ అర్జల్ అనే యువకునిపై అదే ప్రాంతానికి చెందిన యూసఫ్, హుస్సేన్ దాడి చేశారు. అఫ్టలు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు అఫ్టల్ పేరెంట్స్ 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- కడప
ప్రొద్దుటూరు: యువకుడిపై దాడి