వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం డిఎస్పీగా బాలస్వామి రెడ్డి గారు నియమితులైనటువంటి విషయం తెలిసిందే కాగా ఈరోజు ఆయన ప్రొద్దుటూరు డిఎస్పీ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పనిచేస్తానని తెలియచేశారు
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం డిఎస్పీగా బాలస్వామి రెడ్డి గారు నియమితులైనటువంటి విషయం తెలిసిందే కాగా ఈరోజు ఆయన ప్రొద్దుటూరు డిఎస్పీ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పనిచేస్తానని తెలియచేశారు