అమడగూరు: జీఎస్టీ పన్నులు తగ్గింపుపై సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై సచివాలయ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మండల పరిధిలోని తుమ్మల సచివాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భారత ప్రభుత్వం చేపట్టిన 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన రాయితీల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.కావున ప్రభుత్వం కల్పించిన రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిజెపి మండల కన్వీనర్ రామిశెట్టి వేమనారాయణ,సీనియర్ నాయకులు మేకల శ్రీనివాసులు,టిడిపి సీనియర్ నాయకులు రహంతుల్లా,చంద్రమోహన్,ప్రజాప్రతినిధులు,సచివాలయ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన.