ప్రతి ఒక్కరూ స్వదేశీ యాప్ లను ను ఇన్స్టాల్ చేసుకోండి
🇺🇸 అమెరికా యాప్‌లు vs 🇮🇳 భారత ప్రత్యామ్నాయాలు
🔹 Chrome → Ulaa
అమెరికా గూగుల్ క్రోమ్‌కు భారత జోహో రూపొందించిన ఉలా బ్రౌజర్ ప్రత్యామ్నాయం.
🔹 Gmail → Zoho Mail
జీమెయిల్‌కు బదులుగా భారత జోహో మెయిల్.
🔹 Google Drive → Zoho WorkDrive
గూగుల్ డ్రైవ్ స్థానంలో జోహో వర్క్‌డ్రైవ్.
🔹 PowerPoint → Zoho Show
పవర్‌పాయింట్‌కు బదులుగా జోహో షో.
🔹 MS Word → Zoho Writer
వర్డ్ స్థానంలో జోహో రైటర్.
🔹 MS Excel → Zoho Sheet
ఎక్సెల్‌కు భారత ప్రత్యామ్నాయం జోహో షీట్స్.
🔹 Google Meet → Zoho Meeting
గూగుల్ మీట్ స్థానంలో జోహో మీటింగ్.
🔹 Google Forms → Zoho Forms
ఫారమ్‌లకు ప్రత్యామ్నాయం జోహో ఫార్మ్స్.
🔹 Google Calendar → Zoho Calendar
కాలెండర్ స్థానంలో జోహో కాలెండర్.
🔹 WhatsApp → Arattai
వాట్సాప్‌కు భారతీయ మెసేజింగ్ యాప్ అరట్టై.
🔹 Windows → BOSS (Bharat Operating System Solutions)
విండోస్‌కు బదులుగా భారతీయ ఆపరేటింగ్ సిస్టమ్ బాస్.
🔹 Playstore → Indus Appstore
ప్లే స్టోర్ స్థానంలో భారతీయ ఇండస్ యాప్‌స్టోర్.
🟢 జోహో సంస్థ భారతదేశానికి గర్వకారణం — ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్లను స్వదేశీగా తయారు చేస్తోంది.


