సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు.
ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర
పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే
10గ్రా బంగారం ధర రూ 2 లక్షల మార్కును
చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్
అందుకుంటుందో చెప్పలేదు.


