Sunday, 29 March 2026
  • Home  
  • రౌడీ షీటర్లు సాయంత్రం ఏడు తర్వాత రోడ్డుపై కనబడితే జైలుకే
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రౌడీ షీటర్లు సాయంత్రం ఏడు తర్వాత రోడ్డుపై కనబడితే జైలుకే

పి.గన్నవరం సీఐ హెచ్చరిక సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు మరియు కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ గారి ఆదేశాల మేరకు ఈ ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీ.ఐ భీమరాజు. పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఎవరైనా రౌడీషీటర్ ఏడు గంటల తర్వాత రోడ్డుపై కనబడితే వాళ్లపై పిడి యాక్ట్ ఓపెన్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించిన సీ.ఐ. శాంతి భద్రతల విషయంలో ఒక్క పెర్సెంట్ కూడా వెను తిరిగి చూసేది లేదని మీడియా ముఖంగా తెలియచేసారు.

పి.గన్నవరం సీఐ హెచ్చరిక
సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు మరియు కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ గారి ఆదేశాల మేరకు ఈ ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీ.ఐ భీమరాజు.

పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఎవరైనా రౌడీషీటర్ ఏడు గంటల తర్వాత రోడ్డుపై కనబడితే వాళ్లపై పిడి యాక్ట్ ఓపెన్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించిన సీ.ఐ.

శాంతి భద్రతల విషయంలో ఒక్క పెర్సెంట్ కూడా వెను తిరిగి చూసేది లేదని మీడియా ముఖంగా తెలియచేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.