సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్ భారత్ కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్
నియమితులయ్యారు. జెనీవా కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది.ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో
పనిచేస్తుంది

ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్ గా ప్రీతి సరన్
సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్ భారత్ కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్ నియమితులయ్యారు. జెనీవా కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది.ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది

